జాతీయ రహదారిపై ఢీకొన్న 2 కార్లు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం, 8 మంది మృతి.
హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్న 2 కార్లు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద ప్రమాదం. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్న సిబ్బంది. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కార్లు. ప్రమాదంలో 8 మంది చనిపోయారు: డీఎస్పీ నరసింహులు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article