సినిమాకని చెప్పి తీసుకెళ్ళి ఇద్దరు బాలికలపై అఘాయిత్యం

101
9 years kid was raped ,48 accuse were hanging
2 girls were raped

2 girls were raped

బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. బుద్ధుడు పుట్టిన పుణ్యభూమిలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, మనుషుల్లో రోజురోజుకీ పెరుగుతున్న ప్రవృత్తిని తేటతెల్లం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న అత్యంత పాశవికంగా ఒక బాలికను చిత్రహింసలకు గురి చేసి రేప్ చేసిన ఉదంతం మరిచిపోకముందే, అన్యం పుణ్యం ఎరుగని పసికందులను కామాంధులు చిదిమేస్తున్న సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటుంటేమన దేశం ఎటువైపు పయనిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇది మన అత్యాచార భారతం అని చెప్పాల్సిన దుస్థితి.

DANCE CONTEST IN HYDERABAD

. దేశంలో ఏదో ఒక్కచోట రోజూ మనవ మృగాలకు మహిళాలు బలి అవుతూనే ఉన్నారు. సైదాబాద్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో ఒక ఘటన చోటుచేసుకుంది. తాజాగా సినిమా చూపిస్తామంటూ ఇద్దరు యువకులు కలిసి.. ఇద్దరు చిన్నారులను నమ్మించి తీసుకొచ్చి పదకొండేళ్ల చిన్నారిపై ఒకరు అత్యాచారం చేశాడు. కాగా మరో వ్యక్తి అదే చిన్నారిపై అత్యాచారం చేయబోయే యత్నం చేయగా అత్యాచారానికి గురైన బాలికతో మరో ఎనిమిదేళ్ల చిన్నారి గట్టిగ అరవడంతో ఆ మార్గంలో గుండా వెళ్తున్న యువకులు బాలిక కేకలు విని ఘటన స్థలికి చేరుకొని ఇద్దరు బాలికలను కాపాడి యువకులను పోలీసులకు అప్పగించారు.

BAGVAT GEETA IN TELUGU BOOK

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here