సంక్రాంతికి నిబంధనలు పాటించని 225 బస్సులు సీజ్

114
225 private buses seized
225 private buses seized

225 private buses seized In Sankranthi

ఏపీలో ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝుళిపిస్తుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రవేట్ ట్రావెల్స్ టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేసి సామాన్యులపై అధిక భారాన్ని మోపుతున్న నేపధ్యంలో సంక్రాంతి పండుగ ముందు నుండీ వాహన తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తున్నారు రావాణా శాఖాధికారులు . ఇక ఈ నేపధ్యంలోనే  రంగంలోకి దిగిన ఆర్డీఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కీసర టోల్ ప్లాజా, గరికపాడు చెక్ పోస్టు ,కనకదుర్గమ్మ వారధి, పొట్టిపాడు టోల్ ప్లాజా, పటమట ఎన్టీఆర్ సర్కిల్స్ వద్ద దాడులు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ దగ్గర నుంచి 18 వరకు ఈ తనిఖీలు జరగ్గాఇందులో అధిక చార్జీలు వసూలు చేస్తూ, నిబంధనలు విరుద్ధంగా నడుపుతోన్న 225 బస్సులను ఆర్డీఏ అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా మార్నింగ్ స్టార్, వాలిశెట్టి ట్రావెల్స్, సాయి శ్రీనివాస ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు రావానా శాఖాధికారులు .

225 private buses seized In Sankranthi,sankranthi,voilation of rules, private travels, buses , seize, ap transport authority,tsnews live,ap politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here