28 ఏనుగులకు కరోనా పరీక్ష

82

తమిళనాడులోని ఊటీ సమీపంలో గల ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 28 ఏనుగులకు కరోనా పరీక్షల్ని నిర్వహించారు. 2 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఏనుగుల్ని పరీక్షించారు. నమూనాలను ఉత్తర ప్రదేశ్‌లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here