28,687 DIED DUE TO CORONA
ప్రపంచవ్యాప్తంగా 6,14,884 పాజిటివ్ కేసులు నమోదు
అంతర్జాతీయంగా 28,687 మంది మృతులు
అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా
ఇప్పటివరకు లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
అమెరికాలో 1, 711 మంది మృతి
న్యూయార్క్ లో 450 మంది, వాషింగ్టన్ లో 125 మంది మృతి
ఇటలీలో 9,134 మంది మృతి, 86, 498 కేసులు నమోదు
స్పెయిన్ లో 5, 690 మంది మృతి, 72, 248 కేసులు నమోదు
చైనాలో 3, 299 మంది మృతి, 81, 946 కేసులు నమోదు
జర్మనీలో 399 మంది మృతి, 53, 340 కేసులు నమోదు
ఫ్రాన్స్ లో 1997 మంది మృతి, 33, 414 కేసులు నమోదు
ఇరాన్ లో 2, 517 మంది మృతి, 35, 408 కేసులు నమోదు
బ్రిటన్ లో 761 మంది మృతి, 14, 754 కేసులు నమోదు
స్విట్జర్లాండ్-241, దక్షిణ కొరియా-144, నెదర్లాండ్స్-547 మంది మృతి
Related posts:
యూకే వైరస్ హంబక్కేనా?
వచ్చే 3 నెలలు జాగ్రత్త
అదిరె అదిరె.. ఫొటోషూట్ అదిరె
ఖమ్మం మిర్చికి చైనాలో డిమాండ్
ఆ ఐదుగురిని అప్పగించిన చైనా
హమ్మయ్యా.. కింగ్ జాంగ్ ఉన్
పాపం.. ఇమ్రాన్ ఖాన్
ఫేస్ బుక్ జియోలో ₹ 43,574 పెట్టుబడి
60 రోజుల్లో అమెరికాను వదిలివెళ్లాలి
రెండు వారాలు కీలకమన్న ట్రంప్
కరోనా గురించి ముందే చెప్పిన వెబ్ సీరీస్
కరోనా వైరస్ గురించి షాకింగ్ నిజాలు
లక్షల ఉద్యోగాలు కాస్ట్ కటింగ్
కరోనా కి కారణం చైనా అధ్యక్షుడే
హ్యుండాయ్ యూనిట్ మూసివేత