రోడ్డు ప్రమాదంలో 3 మృతి

3 DEAD IN ROAD ACCIDENT

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చౌటకూర్ వద్ద నేషనల్ హైవే 161 వ ప్రధాన రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ను లారీ ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలు.108 లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణం చేస్తున్నారు. దీంతో, జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 

TELANGANA ROAD ACCIDENTS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article