38,948 కరోన పాజిటివ్ కేసులు

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,948 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 219 మంది మృతి.
నిన్న ఒక్కరోజే కోలుకున్న 43,903 మంది బాధితులు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య. 3,30,27,621 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 4,04,874 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 3,21,81,995 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 4,40,752 మంది మృతి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.44% మరణాల రేటు 1.33%. ఇప్పటి వరకు 68,75,41,762 మందికి కరోనా టీకాలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article