58 లక్షల విలువ చేసే 390 కేజీల గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:-58 లక్షల విలువ చేసే 390 కేజీల గంజాయి పట్టివేత.భద్రాచలం పట్టణ శివారులోని కూనవరం రోడ్డులో వాహన తనిఖీల్లో భాగంగా వెల్లుల్లి లోడుతో వెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు.వెల్లుల్లి లోడ్ మాటన తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్న అధికారులు.ఒడిస్సా మల్కనగిరి నుండి మహారాష్ట్ర సోలాపూర్ కు తరలిస్తున్న గంజాయి.58 లక్షల విలువ చేసే 390 కేజీల గంజాయి తోపాటు 20వేల విలువ చేసే వెల్లుల్లి మరియు ఒక మినీ వ్యాన్ సీజ్,ఇద్దరు అరెస్ట్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article