1,167 మంది మృతి

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,640 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,167 మంది మృతి.
నిన్న ఒక్కరోజే కోలుకున్న 81,839 మంది బాధితులు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,99,77,861 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 6,62,521 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,89,26,038 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3,89,302 మంది మృతి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.49% మరణాల రేటు 1.30%. ఇప్పటి వరకు 28,87,66,201 మందికి కరోనా టీకాలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article