ఎన్నికల వేళ 44 ల‌క్ష‌లు సీజ్‌…

44 Lakhs seized in Telangana

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళైంది. ఇందుకోసం పార్టీలు రెడీ అయ్యాయి. అయితే ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఎర్పాట్లు చేసింది.

* పోలింగ్ కి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది.
* 55 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
* ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును వినోగించుకోవాలి.
* ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్.
* ఎన్నికల్లో ధన ప్రభావం ఉందని ఫిర్యాదులు వచ్చాయి.
* నిధుల పంపిణీని రాజకీయ పార్టీలే అడ్డుకోవాలి.
* నిజామాబాద్ తరహాలో అక్రమంగా డబ్బుల పంపిణీని వీడియో తీయండి.
* రాజకీయ పార్టీలు డబ్బులు పంపిణీ చేసి లెక్కలు చూపించకపోతే ఎన్నిక రద్దు చేస్తాం.
* ఓటర్లు సరైన నాయకున్ని ఎన్నుకోవాలి.
* రాబోయే ఐదేళ్లు ప్రజలకు న్యాయంగా ఉండే నేతను ఎన్నికోండి.
* రాష్ట్రంలోని వార్డ్ స్థాయిలో సాదరంగా 15వందల ఓట్లు మార్జిన్ ఉన్నాయి.
* ప్రతి సింగిల్ ఓటు ముఖ్యమైనదే.
* ఎక్కడైనా టెండర్ ఓట్ జరిగితే ఆయా చోట్ల రీ-పోలింగ్ నిర్వహిస్తాము.
* ఇప్పటి వరకు 44 లక్షల 41వేల నగదు& 16లక్షల లిక్కర్ సీజ్ అయింది.
* బైంసా లో ఎలాంటి ఘర్షణ ఇప్పుడు లేదు లయు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.

44 Lakhs seized in Telangana,Nagi Reddy,SEC chief,election commissioner

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article