47 ఏళ్ల శ్యామ‌ల స్విమ్మింగ్‌లో రికార్డు

Shyamala swim 30 kms
న‌గ‌రానికి చెందిన మ‌హిళా వ్యాపార‌వేత్త 47 ఏళ్ల శ్యామ‌ల స‌రికొత్త రికార్డును సృష్టించారు. శ్రీలంక నుంచి భార‌త‌దేశంలోని ధ‌నుష్కోటి దాకా సుమారు 30 కిలోమీట‌ర్లు ఈత కొట్టారు. ఇలా, ప్ర‌పంచంలోనే ఘ‌న‌త సాధించిన రెండో మ‌హిళ‌గా ఖ్యాతినార్జించారు. శ్రీలంక‌లో సుమారు 4.15 గం.ల‌కు ఈత ప్రారంభించిన ఆమె 13 గంట‌ల 43 నిమిషాల్లో రామేశ్వ‌రంలోని ధ‌నుష్కోటికి చేరుకుంది. త‌ను సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ రాజీవ్ త్రివేది ‌వ‌ద్ద స‌ముద్ర‌పు ఈత‌కు సంబంధించి శిక్ష‌ణ పొందారు. ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కంలో ఈ ఘ‌న‌త సాధించారు.

47 year old Smt G. Syamala of Hyderabad became the first Telugu lady and second lady in the world to successfully swim across the 30 km Palk Strait from Sri Lanka to India. She started from Sri Lanka coast at 4:15 am today and reached Dhanushkodi in Rameshwaram after continuously swimming for 13 hours and 43 minutes. Smt Syamala is an entrepreneur. She was trained and guided for this sea-swimming event by senior IPS officer Rajiv Trivedi who also crossed the Palk Strait in 2012 in 12 hours and 30 minutes. Considering that Smt Syamala learnt swimming just a few years back her successful effort and the timing are very creditable.

 

Telangana Live Updates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article