ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ 

6th day RTC workers strike తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఆరవ రోజుకి చేరుకుంది. ఐదు రోజులు గడిచినా ఆర్టీసీ కార్మికులు బెట్టు  వీడటం లేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం నో చెబుతోంది. దీంతో తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె ఆపేది లేదని జేఏసీ పెద్దలు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే సమ్మె చేపట్టిన వారిలొ సుమారు 48వేల మందికి పైగా కార్మికులను ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగించింది. వారి … Continue reading ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ