దొంగతనాలకు పాల్పడుతున్న 9 మంది అరెస్ట్

కడప జిల్లా:జిల్లాలోని పులివెందుల అర్బన్, రూరల్, కడప వన్ టౌన్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న 9 మంది అరెస్ట్.వీరిలో ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారీగా విచారణ వెల్లడి.మరో ముగ్గురిపై పలు దొంగతనం కేసుల్లో నింధితులు అయినట్లు పేర్కొన్న జిల్లా ఎస్పీ.వీరి వద్ద నుంచి 17 లక్షల విలువ చేసే 314 గ్రాములు బంగారం నగలు, 80 గ్రాములు వెండి, 45 వేల రూపాయలు నగదు, 2 బైక్ లు స్వాధీనం.సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్.పాల్గొన్న కడప వన్ సిఐ నాగరాజు, పులివెందుల అర్బన్, రూరల్ సిఐలు రాజు, బాల మద్దిలేటి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article