99 కేజీల గంజాయి పట్టివేత

మల్లెల మడుగులో దాసరి రాము ఇంటి లోపల సుమారు 2 క్వింటాల 99 కేజీల గంజాయి 44 లక్షల 85 వేల రూపాయల విలువ ఉంటుందని అంచనా. అశ్వాపురం సి ఐ సట్ల రాజు ఆధ్వర్యంలో పోలీసుల బృందం దాడులు చేసి పట్టుకున్నారు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

98
99 KGS GANJAI SEIZED
99 KGS GANJAI SEIZED

ల్లెల మడుగులో దాసరి రాము ఇంటిలోపల సుమారు రెండు క్వింటాల 99 కేజీల గంజాయి 44 లక్షల 85 వేల రూపాయల విలువ ఉంటుందని అంచనా. అశ్వాపురం సీఐ సట్ల రాజు ఆధ్వర్యంలో పోలీసుల బృందం దాడులు చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here