నిజామాబాద్ జిల్లా:మెండోరా మండలం బుస్సపూర్ గ్రామంలో జాలర్ల వలలో చిక్కిన భారీ మొసలి.గత పది రోజులుగా తమ ఊరి చెరువులో భారీ మొసళ్ళు కనబడుతున్నాయంటు ,భయబ్రాంతులకు గురి అవుతున్న గ్రామ ప్రజలు.జాలర్ల వలలో చిక్కిన భారీ మోసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించిన జాలర్లు.