ఆకాష్ పూరి ‘రొమాంటిక్’  ప్రారంభం

Aakash Poori Romantic movie Starts
యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా పరిచయమైన తొలి సినిమా ‘మెహబూబా’ తో నే విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు.. ఈ చిత్రం తరువాత ఆకాష్ ‘రొమాంటిక్’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు.. ఈమేరకు నిర్మాతలు టైటిల్ ని ప్రకటించారు.. ఈరోజే సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం కాగా,  హీరో కళ్యాణ్ రామ్, సీనియర్ నటి రమాప్రభ లు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.. చిత్రం తొలి సన్నివేశానికి హీరో కళ్యాణ్ రామ్ క్లాప్ కొట్టారు.. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజునుంచి జరుపుకుంటుంది.. ఈ చిత్రం లో ఆకాష్ సరికొత్త లుక్, స్టైలిష్ గా లో కనిపించనున్నాడు..రొమాంటిక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి పూరి జగన్నాధ్  కథ, స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం.. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.. ఈ సంవత్సరంలో ఈ బ్యానర్ నుంచి వస్తున్న రెండో సినిమా కాగా,  రామ్ హీరో గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుంది..
నటీనటులు :  ఆకాశ్ పూరి
సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్: పూరి జగన్నాధ్
దర్శకుడు: అనిల్ పాదూరి
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
సమర్పణ : లావణ్య
బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్
Akash Puri’s ‘ROMANTIC’
Young and budding hero Akash Puri made a decent debut as a full-fledged hero with ‘Mehbooba’ and won critics applause as well.The makers of Akash Puri’s new movie have made an official announcement and the film is titled ‘ROMANTIC.’The film is officially launched today in the presence of hero Nandamuri Kalyan Ram and senior actress Rama Prabha. Hero Kalyan Ram clapped the sound board for the first scene.
Debutant by name Anil Paduri is directing this romantic, beautiful love story. The shooting is underway post the launch.Akash will be seen in a new and stylish look. It will be a different love story from the pen of director Puri Jagannadh. Apart from providing the script, Puri is also taking care of the screenplay and penning the dialogues.
Puri along with Charmme Kaur are producing ‘ROMANTIC’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.
More details of the film will be out in days to come.
Cast: Akash Puri
Crew:
Story, screenplay and dialogues: Puri Jagannadh
Director: Anil Paduri
Producers: Puri Jagannadh, Charmme Kaur
Presented by: Lavanya
Banners: Puri Jagannadh Touring Talkies and Puri Connects

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article