అడ్డంగా దొరికిన‌ బాలాన‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్‌

బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ ను అవినీతి నిరోధ‌క శాఖ మంగ‌ళ‌వారం ప‌ట్టుకుంది. రూ. 75 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి అడ్డంగా దొరికిన సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంటరీ రైటర్ జియాఉద్దీన్. భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సబ్ రీజిస్టార్. బాలానగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో ఏసీబీ సోదాలు కొన‌సాగుతున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article