ఏసీబీకి చిక్కిన ‌వాట‌ర్ బోర్డు జీఎం

ఒక ఉద్యోగి జీఎం స్థాయికి రావాలంటే ఎంత క‌ష్ట‌ప‌డాలి? మ‌రి, జీఎం స్థాయికి వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి చిల్ల‌ర ప‌నుల‌కు పాల్ప‌డటం, ఏసీబీకి చిక్క‌డం చూడ‌టానికే అస‌హ్యంగా క‌నిపిస్తుంది. క‌నీసం, ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ ఉద్యోగులు ఇలాంటి చిల్ల‌ర ప‌నుల‌కు పాల్ప‌డి త‌మ ప‌రువు తీసుకోవ‌ద్దు.

127
ACB CAUGHT HMWS GM SHYAM NAIK
ACB CAUGHT HMWS GM SHYAM NAIK

ఏసీబీ వ‌ల‌కు ఒక్క పెద్ద చేప చిక్కింది. వాట‌ర్ బోర్డులో అనేక మంది పెద్ద చేప‌లు ఉన్న‌ప్ప‌టికీ, ఒక్క చేప మాత్రం చిక్కింది. ఉప్పల్ వాటర్ బోర్డులో బిల్లు మంజూరు చేయడానికి లంచం జీఎం శ్యాం సుందర్ నాయక్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో అత‌ను రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. ఇంత త‌క్కువ మొత్తం తీసుకుంటుండ‌గా ప‌ట్టుబ‌డ‌టం ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌రోనా నేప‌థ్యంలో, బ‌య‌ట జ‌నాలు చిర్రెత్తి ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో జ‌నాల్ని విసిగిస్తే ఇలాగే ఉంటుంది. క‌నీసం, ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ ఉద్యోగులు ఇలాంటి చిల్ల‌ర ప‌నుల‌కు పాల్ప‌డి త‌మ ప‌రువు తీసుకోవ‌ద్దు. ఒక ఉద్యోగి జీఎం స్థాయికి రావాలంటే ఎంత క‌ష్ట‌ప‌డాలి? మ‌రి, జీఎం స్థాయికి వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి చిల్ల‌ర ప‌నుల‌కు పాల్ప‌డటం, ఏసీబీకి చిక్క‌డం చూడ‌టానికే అస‌హ్యంగా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here