హ‌న్సిక‌కు గాయాలు

Accident for Haniska 
న‌టి హ‌న్సిక‌కు గాయాల‌య్యాయి. ఆమె టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `మ‌హా`. తెలుగు, త‌మిళంలో జ‌మీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. హ‌న్సిక న‌టిస్తోన్న 50వ చిత్ర‌మిది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు జారిప‌డి చేతుల‌కు గాయాల‌య్యాయి. యూనిట్‌కు షూటింగ్‌కు బ్రేక్ ఇస్తామ‌ని అన్నా కూడా.. హ‌న్సిక ఒప్పుకోలేద‌ట‌. చేతికి క‌ట్టు క‌ట్టుకుని షూటింగ్ డే ను పూర్తి చేసింది. త‌ర్వాతే ఇంటికి వెళ్లింద‌ట‌. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హ‌న్సిక మ‌హాపై మంచి అశ‌ల‌ను పెట్టుకుంది.
Watch Latest Movie in Amazon prime
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article