ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు…

Accused will be produced before Shadnagar court

దేశమే తలదించుకునే పరిస్థితి. ఒక మహిళకు రక్షణ కల్పించలేని సమాజంలో మరో దారుణం ఇది. ఇటీవల డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య అందర్నీ కలచివేస్తుంది. ఇక ఈ కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తులో నిందితులు పట్టుబడ్డారు. డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను నేడు కోర్ట్ లో హాజరుపరుచునున్నారు పోలీసులు. నిందితులను శంషాబాద్ డీసీపీ కార్యాలయం నుండి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరికాసేపట్లో నిందితులను ప్రభ్యుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపిఅనంతర కోర్ట్ లో ప్రవేశపెపెట్టనున్నారు. ఈ మేరకు షాదనగర్ కోర్ట్ లో నేడు 11 గంటలకు నిందితులను హాజరు పరచనున్నారు సైబరాబాద్ పోలీసులు. మరింత దర్యాప్తు కోసం నిందితులను కష్టడీ కి కోరే అవకాశం ఉంది.

Accused will be produced before Shadnagar court,Priyanka Reddy,Shadnagar Rape Case,dr.priyanka reddy case Accused,Police,Court,gang rape,brutally murdered,priyanka reddy death.#RIPPriyankaReddy

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article