కృష్ణాజిల్లా :గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆచార్య చిత్ర బృందం హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న దర్శకుడు కొరటాల శివ, హీరో రామ్ చరణ్ ఘన స్వాగతం పలికిన మెగా అభిమానులు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయల్దేరిన ఆచార్య చిత్ర యూనిట్ కాసేపట్లో ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకోనున్న ఆచార్య చిత్ర యూనిట్.