సినీ నటుడు రాజశేఖర్ కు మేజర్ యాక్సిడెంట్

Spread the love

Actor Rajashekar Accident

సినీ నటుడు రాజశేఖర్కు మంగళవారం అర్థరాత్రి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. రామోజీ ఫిలిం సిటీ నుంచి అర్థరాత్రి ఒకటిన్నరకు ఇంటికి వెళుతుండగా.. ఆయన బీఎండబ్ల్యూ కార్ టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో, కారు పల్టీ కొట్టింది. అటుగా వస్తున్న వేరే కారులోని ఒక కుటుంబం రాజశేఖర్ ను గుర్తించారు. వెంటనే ఆయన్ని కారులో నుంచి బయటికి తీశారు. వారి ఫోనులో నుంచే ఇంటికి కాల్ చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగింది మాత్రం మేజర్ యాక్సిడెంట్ అయినప్పటికీ, రాజశేఖర్ కు పెద్దగా దెబ్బలు జరగలేదని ఆయన భార్య జీవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియో విడుదల చేశారు.

Hero Rajashekar Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *