పెళ్లిపై విరక్తితో ఉన్న క్రేజీ హీరోయిన్‌

Actress who are not interested in Marriage
హీరోల‌కు క్రేజ్ కంటే హీరోయిన్స్ క్రేజ్ త‌క్కువే. .. అంటే అభిమానుల ప‌రంగా అయితే కొద్ది మందికి మాత్ర‌మే హీరోయిన్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ వ‌రుస‌లో సాయిప‌ల్లవి కూడా ఉంది. తెలుగులో `ఫిదా`, `ఎంసిఎ` చిత్రాల స‌క్సెస్‌తో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ త‌మిళ పొన్ను.. ఈ మ‌ధ్య `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఇటీవ‌ల అభిమానుల‌తో మాట్లాడుతూ ఎవ‌రో పెళ్లి గురించి ప్ర‌స్తావిస్తే  తాను సినిమాలు చేస్తాన‌ని, త‌న త‌ల్లిదండ్రుల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటాన‌ని, పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేదంటూ స‌మాధానం చెప్పింద‌ట సాయిప‌ల్లవి. దీంతో అభిమానులు ఓ ర‌కంగా షాకై.. పెళ్లిపై సాయిప‌ల్ల‌వికి ఎందుక‌ని అంత విర‌క్తి అనుకుంటున్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article