అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు

87

అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాల్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఆర్టీఏ ద్వారా కొనుగోలు చేసినట్లు సమాచారం. సీఎం చేతుల మీదుగా అదనపు కలెక్టర్లకు అప్పగింత. ప్రగతి భవన్ కు చేరుకున్న 32 కొత్త కియా కార్నివాల్ వాహనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here