సిద్దిపేట్లో AK47తో కాల్పులు

AK 47 Fire In Siddipet

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట లోని దేవుని సదాంనందం మరియు గుంటి గంగరాజు కుటుంబల మధ్య మూడు రోజుల క్రితం ప్రహరి గోడకు సంబంధించి ఇటుకల విషయంలో మాట మాట పెరిగి గొడవ పెద్దగా మారింది ఆవేశానికి గురి అయిన సదానందం ఇంట్లో ఉన్న ఏకే-47 గన్ తో గంగరాజు ఇంట్లోకి వెళ్లి సదానందం కాల్చగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఏకే 47 గన్ ఎక్కడి నుంచి వచ్చిందో నని పోలీసులు ఆరా తీస్తున్నారు గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు సదానందం గన్ తో పరారీలో ఉన్నాడు నిందితుని కొరకు పోలీసులు గాలిస్తున్నారు సదానందం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు.

AK 47 Fire In Siddipet,Firing With AK47 In Akkannapet

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article