ప్రగతి భవన్ వద్ద అంకాపూర్ గ్రామస్థుల అరెస్ట్

64
AKAPUR VILLAGERS PROTESTING BEHIND PRAGATHI BAVAN 
AKAPUR VILLAGERS PROTESTING BEHIND PRAGATHI BAVAN 

AKAPUR VILLAGERS PROTESTING BEHIND PRAGATHI BAVAN

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వచ్చిన గ్రామస్థులు..

ఎన్ని రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టినా పర్వాలేదు కానీ మాకు సీఎం, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ ప్రకారం మాకు ఇండ్లు ఇవ్వండి…అంకాపూర్ గ్రామస్థులు*

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామస్థుల అరెస్ట్.

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం వచ్చిన గ్రామస్థులు.

52 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పెట్టిన పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here