అల వైకుంఠపురంలో టీజర్ రెడీ

Ala Vaikuntapuramlo Teaser Ready

అల వైకుంఠపురంలో టీజర్ రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పాటలు యూట్యూబ్ లో షేక్ చేస్తున్నాయి. సమజవరాగమన, రాములో రాములా అంటూ సాగే పాటలు మిలియన్స్ వ్యూస్ తో అదరగొడుతున్నాయి. ఇక ప్రస్తుతం అందరి దృషి టీజర్ పై పడింది. ఇప్పటికే టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ ను డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంతో టబు ఎంట్రీ ఇవ్వబోతుంది. రాజేంద్ర ప్రసాద్, జయరామ్, నివేదా పేతురాజ్, సునీల్, సుశాంత్, నవదీప్, మురళీశర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.

Ala Vaikuntapuramlo Teaser Ready,Pooja Hegde,Geetha Arts and Haarika & Hassine,Trivikram Srinivas,Allu Arjun,teaser features Allu,December 11th,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *