అలిపిరి నడక మార్గం మూసివేత

53

టీటీడీ జూన్ 1 నుండి జులై 31 వరకు అలిపిరి నడక మార్గాన్ని మూసివేసింది. అలిపిరి నడక మార్గం మరమ్మత్తుల కారణంగా నడక మార్గాన్నిమూసి వేయనున్నట్టు ప్రకటించింది. కాలినడకన తిరుమలకు చేరుకోవాలనుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గం నుంచి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీవారి మెట్టు మార్గానికి భక్తులు చేరుకునేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తామని టీటీడీ వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here