Allu Arjun Lorry Driver Look In Sukumar Film
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… అల వైకుంఠ పుర ములో తర్వాత హుషారు గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డు కొల్లగొట్టడం అయితే తను ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఓవర్సీస్ మార్కెట్ తో పాటు ఒక బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ సాధించాలన్న కోరిక తీరింది. ఒకరకంగా ప్రస్తుతం బన్నీ తనే టాప్ హీరో అనే ఫీలింగ్స్ లో కూడా ఉన్నాడు అని చెప్పాలి. అయినా కలెక్షన్స్ ఎవరు కొల్లగొడితే వాడే కదా తోపు అలా చూస్తే ఇబ్బంది కూడా తోపు అనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో సినిమాకు రెడీ అవుతున్నాడు అల్లుఅర్జున్. కొన్నేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ అనగానే చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్, దొంగలు వారి కోసం సాగే వేట అంటూ రకరకాలుగా ఊహించుకుంటారు. నిజానికి కాన్సెప్ట్ తో చాలా ఏళ్ల క్రితమే కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమా తమిళ్ లో వచ్చింది. తెలుగులో కూడా డబ్ అయిన ఆ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది. దీంతో మొదట్లో ఈ సినిమా కూడా కెప్టెన్ ప్రభాకర్ కు దగ్గరగా ఉంటుందేమో అనుకున్నారు చాలా మంది. వారి అంచనాలకు భిన్నంగా కథ రాసుకున్నాడట సుకుమార్. ఇందులో హీరోనే దొంగ.పోలీసులకు దొరకకుండా ఎర్రచందనం దొంగలను అడవి, రాష్ట్రాల సరిహద్దులు దాటించి లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. అంటే అల్లు అర్జున్ లారీలో ఎక్కిన దొంగలు పట్టుకోవడం ఇంకా ఏ ఫారెస్ట్ ఆఫీసర్ వల్ల కాదు అనేలా అతని పాత్ర ఉండబోతోంది. ఇదే టైమ్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపించింది. అది ఇప్పుడు మనం చెప్పకూడదు కానీ అదే నిజమైతే మాత్రం ఈ పాత్రకు ఒప్పుకున్న తొలి ఇండియన్ హీరో అతనే అవుతాడు.
లారీ డ్రైవర్ అంటే లుక్కు కాస్త మాస్ గా ఉండాలి. ఇంకా ఎర్రచందనం స్మగ్లర్ అంటే వాళ్లు కాస్త రగ్ డ్ ఉంటారు. పాల కోసం ముంబై నుంచి స్పెషల్ మేకప్ ఆర్టిస్టులు తీసుకొచ్చాడు అల్లు అర్జున్. మేక ఊరంతా వాళ్ళే చేస్తారట. ఇందుకోసం ముంబై టీమ్ కు చాలా ఖర్చు కూడా చేశారని టాక్. మరి ఆ ఖర్చు ఈ లోకి వచ్చిందా అని ఎలా అనిపిస్తోంది సుకుమార్ సినిమాలో అల్లు అర్జున్ కు మాత్రం ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా అల్లు అర్జున్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ కోసం బయటకు వచ్చాడు. ఆ సందర్భంగా తీసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. క్యాప్ కోసం కవర్ చేసిన అతని గడ్డము అతని లుక్కు తెలిసిపోతూనే ఉన్నాయి. సౌ సుకుమార్ సినిమాలు అల్లు అర్జున్ న్యూ లుక్ ఇదే అన్నమాట.