ఐపీఎల్ లో తొలి అమెరికన్ ఆటగాడు

17
American player in Ipl
American player in Ipl

First American player in Ipl

మొదటిసారిగా ఐపీఎల్‌లో ఒక అమెరికా ఆటగాడ్ని చూడబోతున్నాం. పేరు అలీఖాన్‌. ఫాస్ట్ బౌలర్‌ అయిన ఈ క్రికెటర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడే అవకాశముంది. గాయంతో తమ జట్టుకు దూరమైన ఇంగ్లాండ్‌ పేసర్‌ హ్యారీ గర్నీ స్థానంలోకి అలీని తీసుకోవాలని కేకేఆర్‌ నిర్ణయించింది. ఖరారైతే లీగ్‌లో ఆడనున్న తొలి అమెరికా క్రికెటర్‌ అతనే అవుతాడు. కేకేఆర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హ్యారీ గుర్నే గాయంతో తప్పుకోవడంతో అతడి స్థానంలో అలీఖాన్‌ను టీమ్‌ యాజమాన్యం ఎంపిక చేసింది. అలీఖాన్‌ గతేడాది ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్నా ఎవరూ కొనుగోలు చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here