మొక్కలు నాటిన అమితాబ్

90
Amitab Bachan planted saplings
Amitab Bachan planted saplings

మరో మైలురాయిని సాధించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన పద్మవిభూషణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసించిన బిగ్ బి. రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన కార్యక్రమంలో హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here