ఫిర్యాదుదారులపై లాఠీ ఛార్జ్ చేసిన ఎస్ఐ రామకృష్ణ..

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం:పెద్ద మదినా గ్రామం చిన్న మాధినా రెవిన్యూ సర్వేనెంబర్ 56/2,56/4లో తమకు తమ కుటుంబ సభ్యులకు భూ తగాదాలు ఉండడంతో చోడవరం సివిల్ కోర్టును ఆశ్రయించి తమకు వారసత్వంగా వచ్చిన భూమిపై కోర్టు నుండి డిక్రి పొందామని బాధితులు తెలిపారు అయినా తమ ప్రత్యర్థులైన కుటుంబ సభ్యులు వారి మద్దతుదారులు కలిసి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఈనెల పదో తేదీన
తమపై తమ కుటుంబ సభ్యుల ఫై కూలీలపై తమ ప్రత్యర్థులైన కుటుంబ సభ్యులు వారి మద్దతుదారులు కలిసి మా పై మా కుటుంబ సభ్యుల పై కూలీలపై దాడి చేస్తుండగా తమ ప్రత్యర్థుల నుండి మాకు రక్షణ కల్పించండి అని
డైల్ హండ్రెడ్ కు 100 ఫోన్ చేశామని బాధితులు తెలిపారు.

స్థానిక ఎస్సై రామకృష్ణకు సమాచారం వెళ్లడంతో సంఘటనా స్థలానికి వచ్చి తమకు రక్షణ కల్పించ కుండా తమ ప్రత్యర్థులకు వారి మద్దతు దారుల పక్షాన మాట్లాడుతూ కోర్టు డిక్రి పొందిన అంతమాత్రాన భూమిలో పని చేయవద్దని తెలుపుతూ తమ భూమిలో పనిచేస్తున్న కూలీలపై కుటుంబ సభ్యులపై ఎస్సై రామకృష్ణ లాఠీచార్జ్ చేసి భూమి నుండి పైకి వెళ్లిపోవాలని హెచ్చరించారు.

తమ భూమి నుండి వెళ్ళమని భీష్మించుకుని కూర్చోవడంతో తమ ప్రత్యర్థులకు మీరు వెళ్లిపోండి నేను ఏంటో చూపిస్తాను అని ఎస్సై రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు..

ఎస్సై చెప్పినట్టుగానే ఈనెల 14వ తేదీన భూమి చుట్టూ ఉన్న పెన్సింగ్ ను, కొబ్బరి మొక్కలను, పశువుల పాక ను, రేకులు సెడ్డును, పూర్తిగా ధ్వంసం చేసి నిప్పు అంటించారు అని బాధితులు అన్నారు.

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం
పెద్ద మదినా గ్రామం చిన్న మాధినా రెవిన్యూ సర్వేనెంబర్ 56/2,56/4లో తమకు తమ కుటుంబ సభ్యులకు భూ తగాదాలు ఉండడంతో చోడవరం సివిల్ కోర్టును ఆశ్రయించి తమకు వారసత్వంగా వచ్చిన భూమిపై కోర్టు నుండి డిక్రి పొందామని బాధితులు తెలిపారు అయినా తమ ప్రత్యర్థులైన కుటుంబ సభ్యులు వారి మద్దతుదారులు కలిసి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఈనెల పదో తేదీన
తమపై తమ కుటుంబ సభ్యుల ఫై కూలీలపై తమ ప్రత్యర్థులైన కుటుంబ సభ్యులు వారి మద్దతుదారులు కలిసి మా పై మా కుటుంబ సభ్యుల పై కూలీలపై దాడి చేస్తుండగా తమ ప్రత్యర్థుల నుండి మాకు రక్షణ కల్పించండి అని
డైల్ హండ్రెడ్ కు 100 ఫోన్ చేశామని బాధితులు తెలిపారు.

స్థానిక ఎస్సై రామకృష్ణకు సమాచారం వెళ్లడంతో సంఘటనా స్థలానికి వచ్చి తమకు రక్షణ కల్పించ కుండా తమ ప్రత్యర్థులకు వారి మద్దతు దారుల పక్షాన మాట్లాడుతూ కోర్టు డిక్రి పొందిన అంతమాత్రాన భూమిలో పని చేయవద్దని తెలుపుతూ తమ భూమిలో పనిచేస్తున్న కూలీలపై కుటుంబ సభ్యులపై ఎస్సై రామకృష్ణ లాఠీచార్జ్ చేసి భూమి నుండి పైకి వెళ్లిపోవాలని హెచ్చరించారు.

తమ భూమి నుండి వెళ్ళమని భీష్మించుకుని కూర్చోవడంతో తమ ప్రత్యర్థులకు మీరు వెళ్లిపోండి నేను ఏంటో చూపిస్తాను అని ఎస్సై రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు..

ఎస్సై చెప్పినట్టుగానే ఈనెల 14వ తేదీన భూమి చుట్టూ ఉన్న పెన్సింగ్ ను, కొబ్బరి మొక్కలను, పశువుల పాక ను, రేకులు సెడ్డును, పూర్తిగా ధ్వంసం చేసి నిప్పు అంటించారు అని బాధితులు అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article