ఆనందయ్యను అరెస్టు చేయలేదు

94

కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బొణిగి ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవమని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆయన్ని అరెస్టు చేసినట్లు వచ్చేవన్నీ వదంతులు మాత్రమేనని అన్నారు. ఎవ్వరూ ఇటువంటి పుకార్లను నమ్మవద్దని మనవి చేశారు. ఇదే విషయాన్ని నెల్లూరు ఎస్పీ కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల్లో ఆయనకు అదనపు భద్రతను అందజేస్తున్నామని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here