భారత కొత్త ఎన్నికల కమిషనర్

106

అనూప్ చంద్ర పాండే భారతదేశ నూతన ఎన్నికల కమిషనరుగా నియమితులయ్యారు. ఆయన 1984 బ్యాచ్ యూపీ కేడరుకు చెందిన ఐఏఎస్ అధికారి. రిటైరయ్యాక ఆయనకు కేంద్రం ఈ బాధ్యతల్ని అప్పగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here