Sunday, May 4, 2025

పాత్ర తోనే ఆమెకు పోటి ఆంటున్న అనుశ్రియ త్రిపాఠి

ఇటీవల విడుదలైన ర‌జాకార్ సినిమాలో తన పాత్రకు గొప్పగా ప్రశంసలు దక్కడం చాలా ఆనందంగా ఉందని ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి అనుశ్రియ త్రిపాఠి తెలిపారు చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజ‌లే సాయుధులై క‌ద‌న రంగంలోకి దూకి చేసిన పోరాటం.. ఇప్పటికీ స‌జీవం. అలాంటి కథను ‘ర‌జాకార్’ రూపంలో భావోద్వేగ‌భ‌రితంగా తెర‌పై చూపించిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇచ్చింది”అని అనుశ్రియ త్రిపాఠి అన్నారుఈ సినిమాలో నిజాం భార్యగా ప్రాత్రతో పోటీపడి నటించారు ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు కల్పించేదుకు మార్గాన్ని సుగమనంచేసింది కల నెరవేరినట్లయింది.

ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. కాలేజి రోజుల నుంచే నటనపై తనకు ఆసక్తి వుండేది.. 2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో కూడా పాల్గొకాలేజి పూర్తయిన తర్వాత సివిల్స్ కి చదవాలని తండ్రి కోరిక అయితే నటిని కావాలనే కోరిక బలంగా వుండడంతో . ఆ కలని నెరవేర్చడం కోసం హైదరాబాద్ చేరింది . ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్స్ లో తర్ఫీదు పొంది . ఈ సినిమా లో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించింది అప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం వెదుకుతున్నారు. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారు”అని అనుశ్రియ త్రిపాఠి తెలిపారు. కాలేజి రోజుల నుంచే నటనపై తనకు ఆసక్తి వుండేది.. 2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో కూడా పాల్గొది . తనకు రణబీర్ కపూర్, రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టమని.. రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్ ని చాలా ఇష్టం.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com