ఆంధ్రకు వాహనాలు బంద్

AP CLOSED ITS BORDERS

23


ఏపీ బార్డర్ వద్ద రేపటి నుండి పబ్లిక్ వాహనాల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షల్ని విధించింది. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్ పోర్ట్ వాహనాల మినహాయించి ఇతర ఏ వాహనాలకు అనుమతి లేదని ప్రకటించిన ప్రభుత్వం. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తారని తెలిసింది. ఇలా దాదాపు రెండు వారాల పాటు ఏ పి బార్డర్ లో ఆంక్షలు అమలు లో ఉంటాయని కృష్ణా జిల్లా పోలీస్ అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here