కోనసీమ జిల్లా:అమలాపురంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి గత నెల 14వ తేదీన అమలాపురంలో జరిగిన విధ్వంసకర ప్రాంతాల్లో 20 రోజుల అనంతరం పరిశీలించిన డి జి పి డిజిపి పర్యటనలో మీడియా కు అనుమతి నిరాకరణ అమలాపురం అల్లర్లలో కేసులో ఉన్న అందరిపై రౌడీషీట్లు పెడతాం డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి అమలాపురం అల్లర్లలో అల్లర్లలో 258 మంది గుర్తింపు 142 మంది ఇప్పటివరకు అరెస్ట్ 116 మంది పరారి పరారీలోలో ఉన్న వారి కోసం ఏడు బృందాలతో గాలింపు
అమలాపురంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
