ఏపీపీఎస్సీలో సంస్కరణలు

93
AP to implement reforms in APPSC,
AP to implement reforms in APPSC

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీలో సంస్కరణల్నిఅమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. గ్రూప్ – 1 రిక్రూట్ మెంట్ లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూల విధానం రద్దు చేశారు. అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here