అప్పన్న చందనోత్సవానికి సింహగిరి ముస్తాబైంది

వరాహలక్ష్మీనృ సింహస్వామి నిజరూప దర్శనం. చంద నోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నిర్వహించనున్నారు. ఏటా వైశాఖ శుక్ల పక్ష తదియ రోజున సంప్రదాయ బద్ధంగా చందనోత్సవాన్ని నిర్వహి స్తారు.సుమారు రెండు లక్షల మంది స్వామివారి దర్శ నానికి వస్తారనే అం చనాతో దేవదాయ శాఖ అధికా రులు ఏర్పాట్లు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం కల్పించారు. చందనోత్సవాన్ని పురస్క రించుకుని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనా రాయణ ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్ర్తా లు సమర్పించారు. చందనోత్సవ ప్రత్యేక అధికారి ధర్భముళ్ల భ్రమరాంబ, సింహాచల దేవస్థానం కార్యని ర్వహణాధికారి మల్లాది వెంకట సూర్యకళ ఏర్పాట్లను పర్యవేక్షించారు.కరోనా కారణంగా రెండేళ్లుగా స్వామి చందనోత్సవాన్ని ఏకాంత సేవగా నిర్వహించారు. ఈ ఏడాది భక్తులను అనుమతించడంతో వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది తరలి వచ్చే అవ కాశం ఉన్నట్టు అంచనా వేశారు. అందుకుతగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article