డిసెంబరు 8 నుంచి యాషెస్

ASHES STARTS FROM DEC 8
యాషెస్ సీరిస్ అంటేనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే రసవత్తర పోరు. మరి, దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ ఐదు మ్యాచులు ఎప్పుడెప్పుడో మీరే చదవండి.మొదటి టెస్ట్: డిసెంబర్ 8-12 గబ్బాలో

రెండవ టెస్ట్: 16-20 డిసెంబర్, అడిలైడ్ ఓవల్ వద్ద పగలు / రాత్రి

మూడవ టెస్ట్: 26-30 డిసెంబర్ MCG వద్ద

నాల్గవ టెస్ట్: ఎస్సీజీలో జనవరి 5-9

ఐదవ టెస్ట్: పెర్త్ స్టేడియంలో జనవరి 14-18

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article