నిర్మల్ పట్టణంలో వ్యక్తిపై హత్యా యత్నం

నిర్మల్ పట్టణంలో వ్యక్తిపై హత్యా యత్నం,పట్టణంలోని థైరో కేర్ ల్యాబ్ టెక్నీషియన్ హర్షవర్ధన్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి,హర్షవర్ధన్ ను హుటాహుటిన 108 లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలింపు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article