బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం

Atchannaidu car accident
కింజరపు అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం జరిగింది. విశాఖజిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై మాజీమంత్రి ,టిడిపి సీనియర్ నాయకులు కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారుకు ఈ ప్రమాధం సంభవించింది. ఇక కారులో డ్రైవర్ తో పటు అచ్చెన్నాయుడు, గన్ మేన్ లు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో చిన్న పాటి గాయాలతో బయటపడ్డారు. ఇక నేను సురక్షితంగానే ఉన్నానంటూ, ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు అచ్చెన్నాయుడు.

Atchannaidu car accident,Former TDP Minister Atchannaidu,Tdp leader atchannaidu,Atchannaidu injured in road accident,Driver,Gunmen,Vishaka District Nationa Highway,Breaking News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article