ఆత్మకూరు ఉప ఎన్నికలో ఇప్పటి వరకూ 15శాతం పోలింగ్ నమోదు

నెల్లూరు:ఆత్మకూరు ఉప ఎన్నికలో ఇప్పటి వరకూ 15శాతం పోలింగ్ నమోదు.ఆరు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు.కొత్త ఈ.వి.ఎం.లతో పోలింగ్.ఆత్మకూరులో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం రంగంలోకి దిగిన పోలీసులు. ఇరువర్గాలను శాంతింపచేసిన పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article