ఓల్ట్‌ మలక్‌పేట్‌లో వ్యక్తి పై ఐదుగురు కత్తులతో దాడి

హైదరాబాద్‌ ఓల్ట్‌ మలక్‌పేట్‌లో ఒకరిపై ఐదుగురు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రియాజ్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాతకక్షల తో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజీలో స్పష్టంగా రికార్డయ్యాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article