బీజేపీ నేతల పై గుర్తు తెలియని వ్యక్తుల అటాక్

శ్రీ సత్యసాయి జిల్లా:ధర్మవరంలో బీజేపీ నేతల పై గుర్తు తెలియని వ్యక్తుల అటాక్ ఇవాళ ప్రెస్ క్లబ్ వద్దకు బీజేపీ ముఖ్య నేతలు అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి చేరుకుని దాడి ఆరు మంది నాయకులకు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు నిన్నటి రోజు బీజేపీ నేతలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ తాను స్థలం కబ్జా చేశానంటూ దుష్ర్పచారం చేశారంటూ ఆగ్రహం పరోక్షంగా బీజేపీ నేతపై సూర్యనారాయణ పై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చినట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందానన్న అనుమానాలు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article