ఖిలా వరంగల్లో ఘోర ప్రమాదం..

చెందారు….ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద గుర్తు తెలియని వాహనం ఆటో ను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు….మృతుల్లో తిమ్మాపూర్ అల్లీపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ బబ్లుగు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు….ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article