బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి

తిరుపతి:బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి తిరుపతి రూరల్ చెర్లో పల్లి సర్కిల్ వద్ద ఘటన.పుంగనూరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు.చెర్లోపల్లి సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్ కు బస్సు డ్రైవర్ కు మాటా మాటా పెరిగి వాదులాట.బస్సు డ్రైవర్ బట్టలు చింపి దాడి చేసిన ఆటో డ్రైవర్.ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న ఎంఆర్ పల్లి పోలీసులు.బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న ముత్యాల రెడ్డి పల్లి పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article