లోకేష్ అరెస్టు

గుంటూరు లో హత్యకు గురైన రమ్య నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలపై పోలీసులు జులం చెలాయించారని సమాచారం. మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై గుంటూరు రూరల్ ఎస్పీ చేయి చేసుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు కింద పడేశారు. ధూళిపాళ్ల నరేంద్రను తోసి పోలీసులు లారీలో పడేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article