వైద్యుల నిర్లక్ష్యంగా వల్ల తల్లి కడుపులోనే పసికందు మృతి

కృష్ణాజిల్లా:మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం వైద్యుల నిర్లక్ష్యంగా వల్ల తల్లి కడుపులోనే పసికందు మృతి గొడుగుపేట నుండి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన మహిళ మహిళను పరీక్షించి అంతా బాగానే ఉంది రేపు ఉదయం ఆపరేషన్ చేస్తామని చెప్పిన వైద్యులు రాత్రి తల్లి కడుపులో శిశువు చనిపోయింది, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని మహిళా బంధువులకు చెప్పిన వైద్యులు వైద్యుల మాటలతో కంగుతిన్న మహిళా బంధువులు సాయంత్రం వరకు హెల్టీగా ఉన్న బేబీకి ఎం జరిగింది? ఎందుకు చనిపోయింది కారణాలు చెప్పాలని డాక్టర్లను నిలదీసిన బాధితులు డాక్టర్ల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆసుపత్రిలోనే నిరసనకు దిగిన మహిళా కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి ఉండగా కన్సల్ట్ సంతకం చేయడానికి ముందుకు రాని మహిళా కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకపోవడంతో నిలిచిపోయిన ఆపరేషన్

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article