BAHUBALI 1.5 CR DONATION
తెలంగాణలో వరద నష్టానికి సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిన్నర రూపాయల విరాళం రెబల్ స్టార్ ప్రభాస్ ప్రకటించారు. తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి తన వంతు సాయంగా కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించారు.
Related posts:
దిల్ రాజు కేజీఎఫ్-2 కొనలేదా?
‘అసలేం జరిగింది?’ అదుర్స్..
చిరంజీవికి కరోనా.. మరి కేసీఆర్?
చిరంజీవి చెల్లిగా సాయి పల్లవి
ఇంకా రాఘవేంద్రజాలం సాధ్యమా..?
గుంటూర్ కుర్రాడికి సితార బంపర్ ఆఫర్
ప్రభాస్ సినిమాతో పెద్ద సర్ ప్రైజే ఇచ్చిన నాగ్ అశ్విన్
విజయ్ ని కూడా బ్యాంకాక్ తీసుకువెళుతోన్న పూరీ
ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చిన త్రివిక్రమ్
మాస్ రాజా ‘క్రాక్’ స్టార్ట్ చేశాడు
అప్పుడు గుణ.. ఇప్పుడు గురు అంటోన్న కమల్
ఆ విషయంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా..?
విజయ్ దేవరకొండతో అనుష్క..?
సిల్క్ స్మితతో మరో సినిమా
మళ్లీ వాయిదా పడ్డ జేమ్స్ బాండ్ సినిమా